Breaking News: Amani: బీజేపీలో చేరిన నటి ఆమని

అలనాటి ప్రముఖ హీరోయిన్ ఆమని (Amani) ఈరోజు కాషాయ కండువా కప్పుకున్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నటి ఆమని (Amani) మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. “మోదీ ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. Read Also: Rajendranagar Accident: పీవీ ఎక్స్‌ ప్రెస్‌ వేపై మూడు కార్లు … Continue reading Breaking News: Amani: బీజేపీలో చేరిన నటి ఆమని