Telugu News: Accident : కారును ఓవర్ టేక్ చేస్తూ డివైడర్ ను ఢీకొన్న బస్సు

తెలుగు రాష్ట్రాల వాహనాలకు ఏమైంది? నిత్యం ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు(Accident) జరుగుతున్నాయి. రోజుకు కనీసం రెండుమూడు ప్రమాదాలు జరుగుతుండడం విచారకరం. తాజాగా వరంగల్(Warangal)-హైదరాబాద్ ప్రధాన రహదారిపై, ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔషాపూర్ వద్ద, కారును ఓవర్ టేక్ చేసేందుకు ఓ ఆర్టిసీ బస్సుముందుకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సు వేగంగా వస్తూ డివైడర్ను ఢీకొట్టింది. పక్కనే ఉన్న రైలింగ్ ను ఢీకొట్టి బస్సు ఆగిపోయింది.దీంతో ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సు వేగంగా … Continue reading  Telugu News: Accident : కారును ఓవర్ టేక్ చేస్తూ డివైడర్ ను ఢీకొన్న బస్సు