News telugu: Bhadradri Kothagudem-ఆధార్ కార్డు అడిగాడని బస్సు కింద పడుకొని మహిళ హాల్ చల్

ఓ మహిళ ఆధార్ కార్డు లేకుండా ఉచిత బస్సు (Free bus)ప్రయాణం చేయాలంటూ వాదనకు దిగిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్‌లో చోటుచేసుకుంది. ఈ వివాదం చివరకు ఆమె బస్సు కింద పడే దాకా వెళ్లింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఆమెను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మద్యం సేవించి బస్సులో ఎక్కిన మహిళ లక్ష్మీదేవిపల్లి మండలం శేషగిరినగర్‌కు చెందిన బోయ చిట్టి అనే మహిళ మద్యం సేవించి ఖమ్మం వెళ్లే … Continue reading News telugu: Bhadradri Kothagudem-ఆధార్ కార్డు అడిగాడని బస్సు కింద పడుకొని మహిళ హాల్ చల్