Telangana : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అనేది అసాధ్యమే !!
తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం కీలకమైన జీవోను విడుదల చేసింది. ఈ జీవోలో సర్పంచ్ మరియు వార్డు సభ్యుల రిజర్వేషన్ల విధివిధానాలను ఖరారు చేశారు. అత్యంత ముఖ్యంగా, తెలంగాణ హైకోర్టు తీర్పు మరియు రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలకు అనుగుణంగా రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో, గతంలో చర్చకు వచ్చిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అనే అంశం అధికారికంగా అమలు చేయడం సాధ్యం కాదని … Continue reading Telangana : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అనేది అసాధ్యమే !!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed