TG Local Body Elections : మహిళలకు 15 జడ్పీ ఛైర్మన్ స్థానాలు

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లా పరిషత్ (ZP)లలో 15 జడ్పీ అధ్యక్ష స్థానాలను మహిళలకు కేటాయించింది. ఈ నిర్ణయం ద్వారా మహిళలకు గ్రామీణ స్థాయిలోనే నాయకత్వ హోదాలు దక్కే అవకాశాలు పెరుగుతున్నాయి. నల్గొండ, హన్మకొండ, జనగాం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నిజామాబాద్, వనపర్తి, ఆదిలాబాద్, మంచిర్యాల, ములుగు, జగిత్యాల, యాదాద్రి, నారాయణపేట, పెద్దపల్లి జిల్లాల్లో జడ్పీ అధ్యక్ష స్థానాలు మహిళలకు రిజర్వ్ … Continue reading TG Local Body Elections : మహిళలకు 15 జడ్పీ ఛైర్మన్ స్థానాలు