Latest News: Electric Buses: 2045 నాటికి తెలంగాణలో 100% ఎలక్ట్రిక్ బస్సులు

తెలంగాణలో 2045 నాటికి 100% ఎలక్ట్రిక్ బస్సు (Electric Buses) లు నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు TGSRTC ప్రభుత్వానికి తెలిపింది. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ తయారీ సందర్భంగా ఈ మేరకు వివరించింది. 2035 నాటికి 30% ఎలక్ట్రిక్ బస్సులు (Electric Buses) నడుపుతామంది. వరంగల్, ఖమ్మం తదితర జిల్లా కేంద్రాల్లోని బస్టాండ్లతో పాటు హైవేలపై ఉన్న డిపోలను ఎలక్ట్రిక్ ఛార్జింగ్ సెంటర్లుగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించింది. Read Also: Rythu BimaApp:రైతు బీమాకు … Continue reading Latest News: Electric Buses: 2045 నాటికి తెలంగాణలో 100% ఎలక్ట్రిక్ బస్సులు