WhatsApp: వాట్సాప్ హ్యాక్ అయినట్టు అనిపిస్తే? ఇలా చేయండి

WhatsApp: సోషల్ మీడియాలో తిరుగుతున్న APK ఫైల్ లింకులు వినియోగదారులకు పెద్ద ముప్పుగా మారుతున్నాయని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలియని APK ఫైల్‌లను క్లిక్ చేయడం ద్వారా మొబైల్(mobile) పూర్తిగా హ్యాకర్ల నియంత్రణలోకి వెళ్లే ప్రమాదం ఉన్నదని, ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్లలోని సెన్సిటివ్ డేటా పూర్తిగా బహిర్గతం అవుతుందని తెలిపారు. ఇటీవల తెలంగాణలో ఈ రకం మొబైల్ హ్యాకింగ్ కేసులు గణనీయంగా పెరిగినట్టు సమాచారం. Read Also: M Revanth Reddy: తెలంగాణలో డబుల్ రిజిస్ట్రేషన్ … Continue reading WhatsApp: వాట్సాప్ హ్యాక్ అయినట్టు అనిపిస్తే? ఇలా చేయండి