News Telugu: Vijayawada: 4,018 విద్యుత్తు ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు..

విజయవాడ: ఎలక్ట్రిక్ వాహనాలు ప్రోత్సహించడమే లక్ష్యం రాష్ట్రంలో విద్యుత్ (current) వాహనాలను భారీ ఎత్తున ప్రోత్సహించే దిశలో ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. విద్యుత్తు వాహనాలకు ఇబ్బంది లేకుండా రాయితీపై విద్యుత్తు చార్జింగ్ చేసే కేంద్రాలను అందుబాటులోకి తీసుకుని వస్తుంది. అందులో భాగంగా ఛార్జింగ్ నెట్వర్క్, మౌలిక సదుపాయాల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించింది. నెడ్క్యాప్ అధికార వర్గాల సమాచారాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో పీఎం ఈ డ్రైవ్ పథకం క్రింద విద్యుత్ బైక్లు, ఆటోలు, … Continue reading News Telugu: Vijayawada: 4,018 విద్యుత్తు ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు..