Telugu News: TCS: 80వేలమందిపై ఆ కంపెనీ వేటు.. బలవంతంగా రిజైన్

ప్రముఖ టెక్ కంపెనీ టీసీఎస్ లో బారీగా లేఫ్ లను ప్రకటిస్తున్నది. పెద్ద కంపెనీలతో పాటు చిన్న టెక్ కంపెనీలు(Tech companies) కూడా ఉద్యోగస్తులను తొలగిస్తున్నది. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ )తో ఉపాధికి పెద్ద ఎత్తున గండి కొడుతున్నది. ఇటీవల టీసీఎస్ కంపెనీ 2శాతం ఉద్యోగులను తొలగించింది. పైకి మాత్రం అధికారికంగా 12వేల ఉద్యోగులను తొలగించినట్లు టీసీఎస్ చెబుతున్నప్పటికీ దాదాపుగా 80వేల మందిని తొలగించినట్లు తెలుస్తోంది. కంపెనీ మాత్రం బయటకు 12వేల మందిని తొలగించినట్లు చెబుతుందని మాజీ … Continue reading Telugu News: TCS: 80వేలమందిపై ఆ కంపెనీ వేటు.. బలవంతంగా రిజైన్