Latest News: AI: విద్యార్థులకు AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం!

ప్రస్తుతం ప్రపంచంలో ఏ రంగం చూసినా Artificial Intelligence (AI) గురించే చర్చ జరుగుతోంది. కంపెనీలు, స్టార్టప్‌లు, ప్రభుత్వాలు, ఏఐను తమ కార్యకలాపాల్లో వినియోగిస్తున్నారు. కొత్త టూల్స్ రావడం వల్ల టెక్నాలజీ వేగం మరింత పెరిగింది. ఈ వేగాన్ని అందుకోవడానికి ఎంతోమంది ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్ AI వైపు వెళ్తున్నారు. Read Also: Nitish Kumar: బీహార్ సీఎంగా పదోసారి నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం కంపెనీలు కూడా తమ వర్క్ ప్రొడక్టివిటీలో ఏఐ (AI) ను ఉపయోగిస్తుండటంతో వర్క్ … Continue reading Latest News: AI: విద్యార్థులకు AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం!