Bathing : స్నానం చేయించే మెషీన్ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలుసా..?

సాంకేతిక ఆవిష్కరణలకు కేంద్రమైన జపాన్ దేశం, ఇప్పుడు మనుషులకు స్నానం చేయించే ఒక వినూత్నమైన యంత్రాన్ని (హ్యూమన్ వాషింగ్ మెషీన్) తయారు చేసి, అమ్మకానికి తీసుకువచ్చింది. ఇది చూడటానికి అచ్చం మనం బట్టలు ఉతికే వాషింగ్ మెషీన్ తరహాలోనే ఉన్నప్పటికీ, మనిషి లోపల పడుకుని, మూత మూసుకుంటే శరీరాన్ని పూర్తిగా శుభ్రం చేస్తుంది. ఈ వింత ఆవిష్కరణ సాంకేతిక ప్రపంచంలో చర్చనీయాంశమైంది. ఈ యంత్రం ద్వారా కేవలం శుభ్రం చేయడమే కాకుండా, స్నానపు అనుభవాన్ని మరింత సులభతరం … Continue reading Bathing : స్నానం చేయించే మెషీన్ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలుసా..?