Tech Updates: వాట్సాప్ ప్రైవసీపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు

మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో వినియోగదారుల గోప్యతకు భంగం కలుగుతోందన్న ఆరోపణలపై బిలియనీర్ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ స్పందించారు. మెటా సంస్థ వాట్సాప్ చాట్ల ప్రైవసీ, భద్రత విషయంలో వినియోగదారులకు తప్పుదారి పట్టించే(Tech Updates) హామీలు ఇచ్చిందని ఆరోపిస్తూ అమెరికా కోర్టులో పిటిషన్ దాఖలవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. Read Also: AI: ఏఐ టెక్నాలజీలో అమెరికాను చైనా మించి పోతుందా? వాట్సాప్ భద్రతపై అనుమానాలు ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదిక Xలో స్పందించిన ఎలాన్ మస్క్, … Continue reading Tech Updates: వాట్సాప్ ప్రైవసీపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు