Telugu News: TCS: కుప్పకూలుతున్న టీసీఎస్, ఆందోళనలో ఐటీ రంగం..

భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) వచ్చే వారం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించబోతోంది. అయితే ఈసారి మార్కెట్ దృష్టి కేవలం రెవెన్యూ(Revenue) గణాంకాలపై కాకుండా, అమెరికా వీసా విధానాలు, సాంకేతిక పరిణామాలు, గ్లోబల్ ఖర్చు ధోరణులపై ఎక్కువగా నిలిచే అవకాశం ఉంది. Read Also : Abhishek Sharma: యువీ ముందే చెప్పాడు గెలుస్తామని: అభిషేక్ ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన H-1B వీసా … Continue reading Telugu News: TCS: కుప్పకూలుతున్న టీసీఎస్, ఆందోళనలో ఐటీ రంగం..