Starlink Satellite: స్పేస్ ఎక్స్ ఉపగ్రహం ఫెయిల్యూర్.. నిజాలు ఇవే

ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించిన స్టార్‌లింక్ ప్రాజెక్ట్‌లోని ఒక ఉపగ్రహం సాంకేతిక లోపంతో నియంత్రణ తప్పినట్లు వెల్లడైంది. భూమి నుంచి సుమారు 418 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సమయంలో ప్రొపల్షన్ సిస్టమ్‌లో సమస్య తలెత్తినట్లు సంస్థ అంచనా వేస్తోంది. దీంతో ఉపగ్రహం కక్ష్య నుంచి తప్పి భూమి వైపు కదులుతున్నప్పటికీ, అది పూర్తిగా వాతావరణంలోనే కాలిపోవచ్చని స్పేస్ ఎక్స్ స్పష్టం చేసింది. Read also: Satya Nadella: AI కి మారకపోతే ఉద్యోగం … Continue reading Starlink Satellite: స్పేస్ ఎక్స్ ఉపగ్రహం ఫెయిల్యూర్.. నిజాలు ఇవే