Telugu News: Snap Chat:స్నాప్‌చాట్‌కు ఇకపై డబ్బులు చెల్లించాలా?

యువతలో బాగా ప్రాచుర్యం పొందిన సోషల్ మీడియా యాప్ స్నాప్‌చాట్ (Snapchat), ఇప్పటివరకు అందించిన ఉచిత సేవలకు ఇకపై పరిమితి విధించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా యూజర్లు తమ ఫొటోలు, వీడియోలను స్టోర్ చేసుకునేందుకు ఉపయోగించే ‘మెమొరీస్’ (Memories) ఫీచర్‌కు సంబంధించి సంస్థ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం. Read Also: TG Local Elections: తెలంగాణ స్థానిక ఎన్నికలు: రిజర్వేషన్ల ఉత్కంఠ సాధారణంగా, స్నాప్‌చాట్‌లో ఫొటోలు, వీడియోలను అధిక సంఖ్యలో తీసే యూజర్లకు ఎక్కువ … Continue reading Telugu News: Snap Chat:స్నాప్‌చాట్‌కు ఇకపై డబ్బులు చెల్లించాలా?