Skywalks: హైదరాబాద్ రవాణాకు కొత్త రూపం

భాగ్యనగర వాసుల రోజువారీ ప్రయాణ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర రవాణా ప్రణాళికను సిద్ధం చేసింది. నగరంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే సమయంలో ఎదురయ్యే ట్రాఫిక్ ఆలస్యాలను తగ్గిస్తూ, అందుబాటు ధరలో ప్రయాణ సౌకర్యాలు కల్పించడమే ఈ ప్రణాళిక ప్రధాన ఉద్దేశ్యం. ఈ క్రమంలో మెట్రో రైలు, ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సులను పరస్పరం అనుసంధానం చేస్తూ లాస్ట్ మైల్ కనెక్టివిటీని(Skywalks) బలోపేతం చేయాలని నిర్ణయించింది. Read Also: Security … Continue reading Skywalks: హైదరాబాద్ రవాణాకు కొత్త రూపం