UPI Payments India: By Mistake డబ్బు పంపారా? ఈ నంబర్కు కాల్ చేయండి!

డిజిటల్ లావాదేవీలు (Digital Transaction) పెరుగుతున్న ఈ రోజుల్లో, గూగుల్ పే, ఫోన్‌పే, BHIM వంటి యాప్‌ల ద్వారా డబ్బులు పంపడం సాధారణం అయింది. అయితే అజాగ్రత్త లేదా టైప్ తప్పిదాల వల్ల అనుకోకుండా డబ్బు తప్పు వ్యక్తికి వెళ్లే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో చాలామంది కంగారు పడతారు. కానీ ఆందోళన చెందకుండా ముందుగా ట్రాన్సాక్షన్ వివరాల స్క్రీన్‌షాట్ తీసుకోవడం అత్యంత ముఖ్యము. ఇది తర్వాత ఫిర్యాదు చేసే సమయంలో ప్రధాన ఆధారంగా ఉపయోగపడుతుంది. OG … Continue reading UPI Payments India: By Mistake డబ్బు పంపారా? ఈ నంబర్కు కాల్ చేయండి!