Telugu News: Reliance: ఇండస్ట్రీస్‌కు భారీ ఎదురుదెబ్బ: రూ. 56.44 కోట్ల జీఎస్టీ జరిమానా

దేశంలోని దిగ్గజ పారిశ్రామిక సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్‌ (Reliance Industries) కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC)కు సంబంధించిన ఒక కేసులో కంపెనీకి రూ. 56.44 కోట్ల జరిమానా విధిస్తూ అహ్మదాబాద్‌లోని సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (CGST) జాయింట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తమకు గురువారం ఉదయం ఈ-మెయిల్ ద్వారా అందినట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది. సెంట్రల్ జీఎస్టీ చట్టం, 2017లోని సెక్షన్ … Continue reading Telugu News: Reliance: ఇండస్ట్రీస్‌కు భారీ ఎదురుదెబ్బ: రూ. 56.44 కోట్ల జీఎస్టీ జరిమానా