Telugu News: Realme16Pro: అర్బన్ వైల్డ్ డిజైన్’ కాన్సెప్ట్‌తో రానున్న కొత్త ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ(Realme16Pro) తన ప్రజాదరణ పొందిన నంబర్ సిరీస్‌లో తొలిసారి ప్రత్యేక డిజైన్ కాన్సెప్ట్‌ను పరిచయం చేయబోతోంది. ఇప్పటివరకు ఫ్లాగ్‌షిప్ జీటీ సిరీస్‌కే పరిమితమైన ‘మాస్టర్ డిజైన్’ను ఇప్పుడు నంబర్ సిరీస్‌లోకి విస్తరించింది. ఈ కీలక అడుగులో భాగంగా ప్రపంచ ప్రసిద్ధ జపాన్ ఇండస్ట్రియల్ డిజైనర్ నవోటో ఫుకసావాతో కలిసి పని చేసింది. ఈ భాగస్వామ్య ఫలితంగా రూపొందిన రియల్‌మీ 16 ప్రో సిరీస్‌ను ‘అర్బన్ వైల్డ్ డిజైన్’ అనే కొత్త ఆలోచనతో త్వరలో … Continue reading Telugu News: Realme16Pro: అర్బన్ వైల్డ్ డిజైన్’ కాన్సెప్ట్‌తో రానున్న కొత్త ఫోన్