Telugu news: Ray-Ban AI Glasses: భారత్ లో అందుబాటులోకి రానున్న గ్లాసెస్

రే-బ్యాన్ మరియు మెటా కలిసి రూపొందించిన కొత్తతరం రే-బ్యాన్(Ray-Ban AI Glasses) మెటా జెన్ 2 AI గ్లాసెస్ ఇప్పుడు అధికారికంగా భారత మార్కెట్‌లోకి వచ్చాయి. ప్రారంభ ధర ₹39,900 గా నిర్ణయించబడిన ఈ స్మార్ట్ గ్లాసెస్, రే-బ్యాన్ ఇండియా వెబ్‌సైట్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎంపిక చేసిన ఆప్టికల్ స్టోర్లలో విక్రయానికి అందుబాటులో ఉన్నాయి. డిజైన్ & మోడల్స్ ఈ రెండో తరం గ్లాసెస్‌లో డిజైన్ క్లాసిక్ లుక్‌ను కొనసాగించినప్పటికీ, హార్డ్‌వేర్ మరియు ఫీచర్ల విషయంలో … Continue reading Telugu news: Ray-Ban AI Glasses: భారత్ లో అందుబాటులోకి రానున్న గ్లాసెస్