Phone Pay: ఇన్‌స్టంట్ లోన్స్: మీ స్మార్ట్‌ఫోన్ నుంచే తక్షణ రుణం

అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఇప్పుడు మీ స్మార్ట్‌ఫోన్ నుంచే లోన్ పొందే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్‌పే,(Phone Pay) తన వినియోగదారులకు తక్షణ రుణ సేవలను అందిస్తూ ఆర్థిక అవసరాలను సులభంగా తీర్చే మార్గాన్ని కల్పిస్తోంది. ఫోన్‌పే పలు బ్యాంకులు, NBFC సంస్థలతో భాగస్వామ్యం చేసుకొని సులభమైన ప్రక్రియతో పర్సనల్ లోన్స్ అందిస్తోంది. ఈ రుణాలకు ఎలాంటి ఆస్తి పూచీకత్తు అవసరం లేకుండా, ఆదాయం … Continue reading Phone Pay: ఇన్‌స్టంట్ లోన్స్: మీ స్మార్ట్‌ఫోన్ నుంచే తక్షణ రుణం