Smart Phone: త్వరలోనే Nothing 4a సిరీస్ ఇండియా ఎంట్రీ!
లండన్ కేంద్రంగా పనిచేసే స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ‘నథింగ్’ (Nothing).. భారతీయ మార్కెట్లో తన పట్టును మరింత పెంచుకోవడానికి సిద్ధమైంది. ఈ ఏడాది ‘నథింగ్ ఫోన్ 4’ రావడం లేదని కంపెనీ ఇప్పటికే స్పష్టం చేసినప్పటికీ.. దానికి బదులుగా నథింగ్ 4a , నథింగ్ 4a ప్రో మోడల్స్‌తో వినియోగదారులను ఆకట్టుకోవాలని చూస్తోంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కొత్త సిరీస్ ద్వారా కంపెనీ తన సేల్స్ వాల్యూమ్ ను భారీగా పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మార్చి … Continue reading Smart Phone: త్వరలోనే Nothing 4a సిరీస్ ఇండియా ఎంట్రీ!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed