Breaking News-New rules on Instagram!: టీనేజర్ల కోసం ఇన్స్టాలో కొత్త రూల్స్!

సోషల్ మీడియా వేదికగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యువత వినియోగిస్తున్న ఇన్‌స్టాగ్రామ్‌లో టీనేజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని మెటా సంస్థ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. సినిమా పరిశ్రమలో అమలు చేస్తున్న PG-13 రేటింగ్ మాదిరిగా, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఇప్పుడు కంటెంట్ రేటింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టనుంది. అంటే, 13 ఏళ్లకు పైబడిన టీనేజ్ యూజర్లకు మాత్రమే తగిన కంటెంట్ చూపించే విధంగా ప్లాట్‌ఫారమ్ నియంత్రణలు అమలు కానున్నాయి. ఇది సోషల్ మీడియా వాడకంలో పెరుగుతున్న మానసిక ప్రభావాలు, … Continue reading Breaking News-New rules on Instagram!: టీనేజర్ల కోసం ఇన్స్టాలో కొత్త రూల్స్!