Latest News: X: ఫేక్ అకౌంట్లను అరికట్టేందుకు ఎక్స్‌లో కొత్త ఫీచర్

సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు, తప్పుడు సమాచార వ్యాప్తి… ఇవన్నీ ఈ కాలంలో సమస్యలుగా మారాయి. ఈ సమస్యకి, అడ్డుకట్ట వేసేందుకు ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ‘ఎక్స్’ (X) కీలక ముందడుగు వేసింది. ‘అబౌట్ దిస్ అకౌంట్’ పేరుతో ఒక సరికొత్త ఫీచర్‌ను యూజర్ల ముందుకు తీసుకొచ్చింది. దీని ద్వారా ఏదైనా ఖాతా యొక్క విశ్వసనీయతను సులభంగా అంచనా వేయవచ్చు. Read Also: Job Skills: దేశంలోపెరిగిన ఉద్యోగ నైపుణ్యాలు ఈ ఫీచర్ ప్రస్తుతం దశలవారీగా … Continue reading Latest News: X: ఫేక్ అకౌంట్లను అరికట్టేందుకు ఎక్స్‌లో కొత్త ఫీచర్