Telugu news: Motorola Edge 70: వైర్‌లెస్ ఛార్జింగ్‌తో కొత్త మోటరోలా ఫోన్

Smartphone Launch in India: మోటరోలా తన ఎడ్జ్ సిరీస్‌ను మరింత విస్తరించుతూ భారత మార్కెట్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చే మోటరోలా ఎడ్జ్ 70(Motorola Edge 70)ను సోమవారం అధికారికంగా లాంచ్ చేసింది. స్టైలిష్ డిజైన్‌తో పాటు శక్తివంతమైన ఫీచర్లతో రూపొందిన ఈ ఫోన్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులోకి రానుంది. Read Also: ChatGPT 5.2: గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2.. దీనిలో  కొత్తగా ఏముంది?  … Continue reading Telugu news: Motorola Edge 70: వైర్‌లెస్ ఛార్జింగ్‌తో కొత్త మోటరోలా ఫోన్