WhatsApp: వాట్సాప్ నుంచి మరిన్ని కొత్త ఫీచర్లు
ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) యూజర్లకు మరిన్ని సౌకర్యాలు అందించే దిశగా కొత్త ఫీచర్లను తీసుకురానుంది. యూజర్ల భద్రత, గోప్యత, నియంత్రణకు ప్రాధాన్యత ఇస్తూ ఈ మార్పులను రూపొందించినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. పిల్లల వినియోగం నుంచి గ్రూప్ చాట్ మేనేజ్‌మెంట్, యాడ్ ఫ్రీ అనుభవం వరకు కీలక ఫీచర్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. Read Also: China:సహోద్యోగులు రాలేదని ఉద్యోగం వదిలేసిన యువతి ఫీచర్లు పిల్లల కోసం పేరెంట్స్ ఈ … Continue reading WhatsApp: వాట్సాప్ నుంచి మరిన్ని కొత్త ఫీచర్లు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed