Mobile addiction effects: నిద్రపై మొబైల్ ఫోన్ల ప్రభావం

మొబైల్ ఫోన్ల వాడకం ఈ కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా రాత్రిపూట స్మార్ట్‌ఫోన్ వాడటం వల్ల అందులోని బ్లూ లైట్ మన శరీరంలోని మెలోటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీనివల్ల సరైన నిద్ర పట్టదు, ఫలితంగా నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి. నిద్ర సరిగ్గా లేకపోతే అది గుండె జబ్బులు మరియు డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తుంది. Read also: Garlic benefits: 15 రోజులు వెల్లుల్లిని ఇలా తింటే శరీరంలో వచ్చే మార్పులు ఇవే.. … Continue reading Mobile addiction effects: నిద్రపై మొబైల్ ఫోన్ల ప్రభావం