Telugu News: MeeSeva: వాట్సాప్‌లోనే మీ-సేవా

ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి దరిచేరేలా చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరో పెద్ద అడుగు వేసింది. మంత్రి శ్రీధర్ బాబు వాట్సాప్‌ ద్వారా మీ-సేవా(MeeSeva) సేవలను అధికారికంగా ప్రారంభించారు. దీంతో ఎలాంటి యాప్ డౌన్‌లోడ్ అవసరం లేకుండా, కేవలం వాట్సాప్‌లో ఒక మెసేజ్‌ పంపితే సరిపోతుంది. read also:Delhi Blast: చనిపోయేముందు ఉమర్‌ చివరి వీడియో..ఏమన్నరంటే 580కి పైగా ప్రభుత్వ సేవలు ఒకే వాట్సాప్ నంబర్‌లో ప్రస్తుతం రాష్ట్రంలోని 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580 … Continue reading Telugu News: MeeSeva: వాట్సాప్‌లోనే మీ-సేవా