Telugu News: Maggi Capsule: వైరల్ మ్యాగీ క్యాప్సూల్ వీడియోల వెనుక అసలు నిజం ఇదే!

దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్‌స్టంట్ నూడుల్స్ బ్రాండ్‌లలో మ్యాగీకి(Maggi Capsule) ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో ఏళ్లుగా ఇది అనేక కుటుంబాల రోజువారీ జీవనంలో భాగమైంది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ‘మ్యాగీ క్యాప్సూల్’ అంటూ కొన్ని వీడియోలు వేగంగా వైరల్ అవుతున్నాయి. Read Also: ChatGPT 5.2: గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2.. దీనిలో  కొత్తగా ఏముంది?  వైరల్ వీడియోల్లో చూపించింది ఏంటంటే… ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అయిన వీడియోల్లో ఒక వ్యక్తి … Continue reading Telugu News: Maggi Capsule: వైరల్ మ్యాగీ క్యాప్సూల్ వీడియోల వెనుక అసలు నిజం ఇదే!