Layoffs: పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్

ఉద్యోగులను తీసేయాలనుకున్నప్పుడు వారికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా, మీటింగులు, ఇతర ముఖ్యమైన అంశాల విషయాలను సదరు ఉద్యోగితో(Layoffs) ఏమాత్రం చర్చించకుండానే నిర్ణయాలు తీసుకుంటారు. అసలు సదరు ఉద్యోగి కార్యాలయంలో ఉన్నా లేనట్లుగానే ప్రవర్తించడం వంటివన్నీ పొమ్మనకుండా పొగపెట్టడం కిందకే వస్తుంది. దీన్నే నిశ్శబ్ద తొలగింపు (క్వియెట్ పైరింగ్)గా చెప్పొచ్చు. మీరు పనిచేసే కార్యాలయంలోని నిశ్శబ్దం కొన్నిసార్లు అధికారిక హెచ్చరిక లేఖ కంటే ఎక్కువ చెప్పగలదు. ఇమెయిల్స్ కు సమాధానం రాక పోవడం, మీరు లేకుండానే సమావేశాలు జరగడం, … Continue reading Layoffs: పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్