K-4 Missile: కే-4 క్షిపణి ప్రయోగం విజయవంతం
భారత నేవీ బంగాళాఖాతంలో ఐఎన్ఎస్ అరిఘాత్ జలాంతర్గామి నుంచి కే-4 బాలిస్టిక్ మిసైల్ (K-4 Missile) ను గురువారం విజయవంతంగా ప్రయోగించింది. ఈ క్షిపణి 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. అంతేకాకుండా రెండు టన్నుల వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు. ఇది భారత రక్షణ వ్యవస్థలో కీలకమైన ఘట్టంగా చరిత్రలో నిలవనుంది. ఇది దేశ న్యూక్లియర్ ట్రయాడ్‌ను మరింత బలోపేతం చేస్తుంది. డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఈ క్షిపణి, అణ్వస్త్రాలను కూడా మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంది. Read … Continue reading K-4 Missile: కే-4 క్షిపణి ప్రయోగం విజయవంతం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed