iQOO Z11x 5G : iQOO కొత్త ఫోన్ Z11x 5G, స్పెక్స్, ధర వివరాలు

iQOO Z11x 5G : ఐక్యూ నుంచి హైలెవెల్ స్మార్ట్ ఫోన్.. 7,200 mAh బ్యాటరీతో ఫీచర్లు అరాచకం.. భారీ తగ్గింపు కూడా చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ iQOO ఇటీవల భారత మార్కెట్లో iQOO Z11x 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ ఫోన్ సేల్ ప్రారంభమైంది. ఈ స్మార్ట్‌ఫోన్ పెద్ద బ్యాటరీతో పాటు శక్తివంతమైన ప్రాసెసర్‌తో వస్తోంది. iQOO Z11x 5G ఫోన్ 6.76 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే … Continue reading iQOO Z11x 5G : iQOO కొత్త ఫోన్ Z11x 5G, స్పెక్స్, ధర వివరాలు