iPhone 18 Pro price: ఐఫోన్ 18 ప్రో వివరాలు లీక్.. ధర ఎంతంటే?

iPhone 18 Pro price: ఆపిల్ అభిమానులను ఉత్కంఠకు గురిచేస్తూ iPhone 18 Pro సిరీస్‌కు సంబంధించిన కీలక వివరాలు లీక్ అయ్యాయి. తాజా సమాచారం ప్రకారం, ఈసారి ఆపిల్ తన స్మార్ట్‌ఫోన్ డిజైన్‌లో పెద్ద మార్పుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు గుర్తింపుగా ఉన్న డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌ను తొలగించి, అండర్-డిస్‌ప్లే కెమెరా టెక్నాలజీతో iPhone 18 Pro మరియు iPhone 18 Pro Max మోడళ్లను విడుదల చేసే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో … Continue reading iPhone 18 Pro price: ఐఫోన్ 18 ప్రో వివరాలు లీక్.. ధర ఎంతంటే?