Telugu News: Instagram Reels: టీవీలో ఇన్‌స్టా రీల్స్.. Insta TV యాప్‌ను విడుదల చేసిన మెటా
ఇకపై మొబైల్ ఫోన్లలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్(Instagram Reels) చూస్తూ కళ్లకు ఇబ్బంది పడాల్సిన అవసరం తగ్గనుంది. ఇన్‌స్టాగ్రామ్ తాజాగా Insta TV యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్ ద్వారా టీవీ స్క్రీన్‌పైనే రీల్స్, షార్ట్ వీడియోలను సులభంగా వీక్షించవచ్చు. Read Also: Instagram: ఇన్‌స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్ మొదట అమెజాన్ ఫైర్ టీవీల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభం ప్రస్తుతం ఈ యాప్‌ను(Instagram Reels) అమెరికాలోని ఎంపిక చేసిన అమెజాన్ ఫైర్ టీవీ ప్లాట్‌ఫార్మ్స్‌పై ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. … Continue reading Telugu News: Instagram Reels: టీవీలో ఇన్‌స్టా రీల్స్.. Insta TV యాప్‌ను విడుదల చేసిన మెటా
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed