Indian Farmers: రైతుల కోసం ప్రత్యేక ఫార్మర్ చాట్ యాప్

రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ఫార్మర్ చాట్ యాప్ ఇప్పుడు వ్యవసాయ రంగంలో కొత్త మార్పుకు నాంది పలుకుతోంది. డిజిటల్ గ్రీన్ ట్రస్ట్ సహకారంతో రూపొందించిన ఈ యాప్ ద్వారా రైతులు తమ పంటలకు సంబంధించిన కీలక నిర్ణయాలను సులభంగా తీసుకోవచ్చు. ఎరువు ఎప్పుడు వేయాలి, నీళ్లు ఎప్పుడు పెట్టాలి వంటి విషయాలను నిపుణుల సూచనలతో తెలుసుకునే అవకాశం ఇందులో ఉంది. వ్యవసాయాన్ని ఆధునిక సాంకేతికతతో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ … Continue reading Indian Farmers: రైతుల కోసం ప్రత్యేక ఫార్మర్ చాట్ యాప్