Hyderabad: మెట్రోకు స్కైవాక్‌లు.. ప్రయాణ సమయం గణనీయంగా తగ్గింపు

హైదరాబాద్‌లో(Hyderabad) కోటి మందికి పైగా ప్రజలు నివసిస్తున్న నేపథ్యంలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. నగర ప్రజలు సులభంగా, వేగంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకునేలా రవాణా సౌకర్యాలను ఆధునికీకరించనుంది. Read Also:Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ అనేది రొటీన్ – KTR ఈ క్రమంలో హైదరాబాద్‌లో(Hyderabad) ప్రజా రవాణాను పూర్తిగా అప్‌గ్రేడ్ చేసే దిశగా ప్రభుత్వం మరో కీలక కార్యక్రమానికి … Continue reading Hyderabad: మెట్రోకు స్కైవాక్‌లు.. ప్రయాణ సమయం గణనీయంగా తగ్గింపు