AI : AI వినియోగంపై ఐటీ కంపెనీల వేధింపులు

ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ఏఐ (Artificial Intelligence) ప్రభావం రోజురోజుకీ పెరుగుతోంది. కానీ ఈ టెక్నాలజీ అభివృద్ధి ఇప్పుడు ఉద్యోగులపై ఒత్తిడిగా మారుతోంది. తాజాగా Reddit‌లో వైరల్ అవుతున్న కొన్ని పోస్టులు ఈ ఆందోళనను స్పష్టంగా చూపిస్తున్నాయి. అనేక ఐటీ కంపెనీలు సిబ్బందిని కుదించేందుకు, ఉత్పాదకత పెంచేందుకు ఏఐ టూల్స్ వాడకాన్ని తప్పనిసరి చేస్తున్నాయని ఉద్యోగులు వెల్లడిస్తున్నారు. “మా సీఈఓ 20 ఏఐ టూల్స్ సిద్ధం చేశారు. వాటిని ఉపయోగించని వారిని వేధిస్తున్నారు. సీనియర్ డెవలపర్లను తొలగించి, … Continue reading AI : AI వినియోగంపై ఐటీ కంపెనీల వేధింపులు