Telugu News: Google Chrome: గూగుల్ క్రోమ్ యూజర్లకు హై-రిస్క్ అని కేంద్రం హెచ్చరిక
మీరు ఇంటర్నెట్ బ్రౌజింగ్ కోసం గూగుల్ క్రోమ్(Google Chrome) వాడుతున్నట్లయితే, మీకో ముఖ్యమైన హెచ్చరిక. కేంద్ర ప్రభుత్వానికి(Central Govt) చెందిన ఇండియన్ కంప్యూటర్(Computer) ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In), క్రోమ్ డెస్క్‌టాప్ వినియోగదారులకు ఓ హై-రిస్క్(High-risk) హెచ్చరిక జారీ చేసింది. క్రోమ్ బ్రౌజర్ పాత వెర్షన్లలో కొన్ని తీవ్రమైన భద్రతా లోపాలను గుర్తించినట్లు CERT-In తన నివేదికలో స్పష్టం చేసింది. వీటి వల్ల హ్యాకర్లు యూజర్ల అనుమతి లేకుండా వారి కంప్యూటర్ల నుంచి కీలక డేటాను దొంగిలించే … Continue reading Telugu News: Google Chrome: గూగుల్ క్రోమ్ యూజర్లకు హై-రిస్క్ అని కేంద్రం హెచ్చరిక
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed