Google AI data center : గూగుల్ AI డేటా సెంటర్‌లు దేశాలు వ్యతిరేకిస్తున్న కారణాలు, లాభనష్టాలు

Google AI data center : ప్రపంచంలో డిజిటల్ డేటా వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు డేటా సెంటర్‌ల విస్తరణపై దృష్టి సారిస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్‌లు అనేక దేశాల్లో విస్తరిస్తూ, స్థానిక ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ అవకాశాలు (Google AI data center) మరియు టెక్నాలజీ మౌలిక సదుపాయాలను బలపరుస్తున్నాయి. అయితే, పర్యావరణ సమస్యలు, విద్యుత్, నీటి వినియోగం వంటి అంశాలు తీవ్ర విమర్శలకు కారణమవుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్, … Continue reading Google AI data center : గూగుల్ AI డేటా సెంటర్‌లు దేశాలు వ్యతిరేకిస్తున్న కారణాలు, లాభనష్టాలు