GCC: ఐటీ నిపుణులకు వరంగా మారుతున్న కొత్త గ్లోబల్ సెంటర్లు!
భారతదేశ ఐటీ, ఇంజనీరింగ్ రంగంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCC) విషయంలో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. గత ఏడాది సుమారు 5,500–6,000 ఉద్యోగాలు తగ్గినా, అదే సమయంలో దాదాపు 1.5 లక్షల కొత్త అవకాశాలు సృష్టించబడ్డాయి. ఈ మార్పులు రంగం పతనానికి సూచికలు కావు, మారుతున్న వ్యూహాలకు సంకేతాలు మాత్రమే. అమెరికా, యూరప్ కేంద్రాల్లో వ్యాపార నిర్ణయాలు మారడంతో భారత జట్లలో సిబ్బంది పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఫోర్డ్, ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్, బోయింగ్, ఒరాకిల్ వంటి సంస్థలు కొన్ని … Continue reading GCC: ఐటీ నిపుణులకు వరంగా మారుతున్న కొత్త గ్లోబల్ సెంటర్లు!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed