Latest News: Fake news: వాట్సాప్ రూమర్లు ఫేక్: హైదరాబాద్ పోలీసుల స్పష్టీకరణ!

ఇటీవలి రోజుల్లో వాట్సాప్ కాల్స్‌పై కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో, “ప్రభుత్వం అన్ని ఫోన్ కాల్స్‌ను రికార్డు చేస్తుంది, వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఖాతాలను పర్యవేక్షిస్తుంది” అని పేర్కొంటూ ఒక పోస్టర్‌ విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ వార్తలపై హైదరాబాద్ సిటీ పోలీసులు స్పష్టత ఇచ్చారు. వారి ప్రకారం, ఆ పోస్టర్‌లో ఉన్న సమాచారం పూర్తిగా అవాస్తవం. “హైదరాబాద్ పోలీసులు అలాంటి ప్రకటన లేదా … Continue reading Latest News: Fake news: వాట్సాప్ రూమర్లు ఫేక్: హైదరాబాద్ పోలీసుల స్పష్టీకరణ!