Telugu News: Cyber Security: ప్రపంచాన్ని కుదిపేసిన భారీ డేటా లీక్

ప్రపంచవ్యాప్తంగా మరోసారి సైబర్‌ సెక్యూరిటీ(Cyber Security) కలవరపెడుతోంది. ఆస్ట్రేలియా సైబర్‌ సెక్యూరిటీ నిపుణుడు ట్రాయ్ హంట్ ప్రకారం, తాజాగా జరిగిన భారీ డేటా ఉల్లంఘనలో 183 మిలియన్లకు పైగా ఈమెయిల్‌ పాస్‌వర్డ్‌లు లీక్ అయినట్లు ధృవీకరించారు. వీటిలో Gmail, Yahoo, Outlook వంటి ఖాతాల వివరాలు కూడా ఉన్నాయని వెల్లడించారు. Read Also: Canada:సింగర్ చన్నీ నట్టన్ ఇంటిపై కాల్పుల బాధ్యత మాదే: బిష్ణోయ్ ఈ డేటా మాల్‌వేర్ ద్వారా దొంగిలించబడిందని, హ్యాకర్లు సుమారు 3.5 టెరాబైట్ల … Continue reading Telugu News: Cyber Security: ప్రపంచాన్ని కుదిపేసిన భారీ డేటా లీక్