Cloudflare : క్లౌడ్‌ఫ్లేర్ డౌన్ X, ChatGPT, Gemini, Perplexity వంటి ప్రముఖ వెబ్‌సైట్లు పనిచేయక ఇబ్బంది

Cloudflare : ఈ సమస్య వల్ల ముఖ్యంగా ఎలోన్ మస్క్ ఆధ్వర్యంలోని X (Twitter) పనిచేయకపోవడంతో వేలాది మంది యూజర్లు “Something went wrong” అన్న సందేశాన్ని చూస్తున్నారు.కొంతమంది Downdetector కూడా కొన్ని నిమిషాలపాటు పనిచేయకపోయిందని చెబుతున్నారు. ప్లాట్‌ఫార్మ్‌ను ఓపెన్ చేయగానే Internal Server Error సందేశం కనిపించినట్లు యూజర్లు తెలిపారు. OpenAI కూడా ChatGPT సహా తమ సేవల్లో అంతరాయం ఏర్పడిందని (Cloudflare) ధృవీకరించింది. అయితే ఇది క్లౌడ్‌ఫ్లేర్ సమస్యతోనే సంబంధం ఉందా లేదా అన్న … Continue reading Cloudflare : క్లౌడ్‌ఫ్లేర్ డౌన్ X, ChatGPT, Gemini, Perplexity వంటి ప్రముఖ వెబ్‌సైట్లు పనిచేయక ఇబ్బంది