Latest News: Chandrayaan-2: చంద్రయాన్-2 మరో చారిత్రాత్మక ఆవిష్కరణ

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన చంద్రయాన్-2(Chandrayaan-2) మిషన్‌ చంద్రుడిపై సూర్యుడి ప్రభావాన్ని గుర్తించి చరిత్ర సృష్టించింది. చంద్రుడి ఎక్సోస్పియర్, వాతావరణం, ఉపరితలంపై అంతరిక్ష వాతావరణం ఎలా ప్రభావితం చేస్తుందో ఈ డేటా ద్వారా శాస్త్రవేత్తలు కొత్త విషయాలను తెలుసుకుంటున్నారు. చంద్రయాన్-2లోని సాంకేతిక పరికరం CHACE-2 సూర్యుడి నుంచి వెలువడే కరోనల్ మాస్ ఎజెక్షన్‌ (CME) వల్ల చంద్రుడిపై ఏర్పడే మార్పులను పరిశీలించింది. Read also: Telangana Rains: తెలంగాణలో మళ్లీ వర్షం హెచ్చరికలు సూర్య … Continue reading Latest News: Chandrayaan-2: చంద్రయాన్-2 మరో చారిత్రాత్మక ఆవిష్కరణ