Grok : ‘గ్రోక్’ అశ్లీల కంటెంట్ పై కేంద్రం సీరియస్

సోషల్ మీడియా దిగ్గజం ‘X’ (గతంలో ట్విట్టర్) వేదికగా అందుబాటులో ఉన్న ‘గ్రోక్’ (Grok) అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్ దుర్వినియోగం కావడంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రోక్ సాయంతో కొంతమంది వినియోగదారులు మహిళల సాధారణ ఫొటోలను అసభ్యకరంగా, బికినీ ధరించినట్లుగా మార్పు చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఈ డీప్‌ఫేక్ (Deepfake) తరహా కంటెంట్ మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తోందని, సమాజంలో అశ్లీలతను పెంచుతోందని కేంద్ర ఐటీ శాఖ … Continue reading Grok : ‘గ్రోక్’ అశ్లీల కంటెంట్ పై కేంద్రం సీరియస్