Breaking News – BSNL: BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకమైన కొత్త ప్లాన్‌ను ప్రకటించింది. 60 ఏళ్లు పైబడిన వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ ప్లాన్ ద్వారా BSNL వృద్ధుల టెలికాం అవసరాలను సులభతరం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రూ.1,812తో రీఛార్జ్ చేసుకుంటే వినియోగదారులకు మొత్తం ఒక సంవత్సరం పాటు రోజుకు 2GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకి 100 SMSలు లభిస్తాయి. ఈ ప్యాక్ సీనియర్ యూజర్లకు నిరంతర కనెక్టివిటీతో పాటు, … Continue reading Breaking News – BSNL: BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed