News Telugu: PRIMA: ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు

Artificial Vision: శాశ్వత అంధత్వంతో బాధపడుతున్న వారికి ఇప్పుడు వైద్య శాస్త్రం ఒక అద్భుతమైన ఆశను చూపిస్తోంది. ‘ప్రిమా’ (PRIMA) అనే వైర్‌లెస్ రెటీనా (Retina) ఇంప్లాంట్ సాయంతో చూపు కోల్పోయినవారు మళ్లీ ప్రపంచాన్ని చూడగలుగుతున్నారు. వయో సంబంధిత మాక్యులర్ డిజెనరేషన్ (AMD) అనే వ్యాధితో అంధులైన రోగులపై ఈ టెక్నాలజీ అద్భుత ఫలితాలు చూపుతోంది. తాజాగా పూర్తయిన క్లినికల్ ట్రయల్స్‌లో, 32 మంది రోగులపై ఈ పరికరం పరీక్షించారు. వారిలో 27 మంది రోగులు మళ్లీ … Continue reading News Telugu: PRIMA: ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు