Latest News: AI: ఏఐ చీఫ్‌లకు ఏఆర్ రెహమాన్ కీలక సలహా

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) టెక్నాలజీపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్, పర్ ప్లెక్సిటీ ఏఐ సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ వంటి టెక్ దిగ్గజాలకు తాను ఇచ్చిన మొదటి సలహాను వెల్లడించారు. Read Also: Naveen Polishetty: ‘అనగనగా ఒక రాజు’ సినిమా నుంచి ‘భీమవరం బల్మా’ పాట విడుదల ఏఆర్ రెహమాన్ కీలక సలహా “ప్రజలు ఉద్యోగాలు కోల్పోయేలా చేయొద్దు” … Continue reading Latest News: AI: ఏఐ చీఫ్‌లకు ఏఆర్ రెహమాన్ కీలక సలహా