Anvesh Satellite: రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్
సూళ్లూరుపేట: ఎల్విఎం3-ఎం6 భారీ విజయం తర్వాత మరో గఘన విజయానికి ఇస్రో సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి పిఎస్ఎల్వి-సి62 రాకెట్ ద్వారా ఎస్ఎల్వి-సి62 రాకెట్ ద్వారా జనవరి 12న ఉదయం 10 గంటల 17 నిముషాలకు అన్వేష్(Anvesh Satellite) (ఇఓఎస్-ఎన్1) ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నది. దీనితో పాటు మరో 15 వాణిజ్య ఉపగ్రహాలను కూడా రోదశిలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించి ఆదివారం ఉదయం 10 గంటల 17 నిము షాలకు కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. 24 … Continue reading Anvesh Satellite: రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed