Amazon Pay: కొత్త పెట్టుబడి సేవ.. యాప్‌లోనే ఫిక్స్‌డ్ డిపాజిట్లు

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌కు చెందిన డిజిటల్ చెల్లింపుల విభాగం అమెజాన్ పే(Amazon Pay) తన వినియోగదారుల కోసం మరో కొత్త ఆర్థిక సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై వినియోగదారులు అమెజాన్ పే యాప్ ద్వారానే ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDs) చేసుకునే అవకాశం పొందనున్నారు. ఈ ఎఫ్‌డీలపై ఏటా గరిష్ఠంగా 8 శాతం వరకు వడ్డీ లభిస్తుందని సంస్థ ప్రకటించింది. Read also: Layoffs: పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ ఈ సేవను అందించేందుకు … Continue reading Amazon Pay: కొత్త పెట్టుబడి సేవ.. యాప్‌లోనే ఫిక్స్‌డ్ డిపాజిట్లు